సూర్యస్పర్శ భూమిలో ఎక్కడో దాక్కున్నాయి వేళ్లు ఆకాశంలో ఎక్కడికో పోయాయి కొమ్మలు మంచు పర్వతాలు మహాశ్వేత ఫలాలు సూర్యస్పర్శతొ ఫలాలు కరిగి అమృత రసగంగ నేలంతా ప్రవహిస్తాయి హిమగిరులపై బంగారు సూర్య సుగంధాలు గుండె నిండా నింపుతాయి గోరు వెచ్వెచని నిశ్శబ్దాన్ని ఈ మహాస్వప్నం నిశ్శబ్దం లో నిద్రపోతూ సంచరిస్తోంది దేనిలో నిండిపోయి దేనిలో సంచరిస్తోందో వేరే దేనిలో ఇంకెవరిలో నిండిపోతుంది తనలో కాకుండా వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOKqjW
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOKqjW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి