పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sudhama Avr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sudhama Avr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జులై 2012, శనివారం

సుధామ || భావ శకలం ||

కలను దోపుకున్న కళ్ళు
కన్నీటితో వదులయ్యాయి.

వర్ణించిన కనులతో ఎదలు
ఎడతెగని బరువయ్యాయి.

బరువెక్కిన హ్రుదయాలే
ఓ భారమైన కలగన్నాయి.
*20-07-2012