ఫిబ్రవరి 9 -lamakaan
.............................
నిన్నటి ప్రొగ్రాంలో ఆంకరింగ్ చేసిన అనుభవం కొంత పంచుకోవాలనిపించింది. ఈ విషయంలో నిన్నటి నా పాత్రపై ఒకింత అసంత్రుప్తి మిగిలింది.
ఏదైన ఒక సభ నిర్వహించేటప్పుడు వ్యాఖ్యాత పాత్ర కూడా కీలకమైనది.
కేవలం కవి పరిచయం, సమాచారం షేర్ చేయడమే కాకుండా ఆంకర్ సభలో ఒక ఉత్తేజాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్రుష్టించ గలగాలి.
హాస్యమో, విశ్లేషనో, చనుకులో, ఏక వాక్య పంచులో కలగలిపి ఒక ఉత్సాహ
ఉల్లాసభరిత మైన మూడ్ని క్రియెట్ చెయ్యగలగాలి. (అది సమయాభావ పరిధుల్లోనే
సుమా).
కవిత్వ పఠనం Two way communication process. శ్రోతలు కేవలం
వినేవారైనా వారి హావభావాలు, కరతాళ ధ్వనులు, మెచ్చుకొలు వహ్వాలు కవికి ఒక
instant feedback వంటివి.
కవి తన కవిత్వం వారికి చేరిందా లేదా అనే మీమాంసలో వుంటే ఆ సంశయం వారి పఠనంపై ఒకింత నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది.
శ్రోతలు ఇన్వాల్వ్ కావాలంటే ఆంకర్ వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తూ కవిత్వ పఠనానికి అనువైన ఆంబీయాన్స్ మైంటైన్ చెయ్యాలి.
ఇది ఆషామాషి వ్యహారం కాదు. వ్యాఖ్యాతకు కుడా ఒకింత నెర్వస్ నెస్ వుంటుంది.
అది కనబడకుండా చిరునవ్వుతో, ఆత్మ విశ్వాసంతో , చలాకీగా ఆంకర్ సభను
నిర్వహిస్తే అది వేదికపై కవులకు, వారిని వింటున్న శ్రోతలకు కనెక్టివిటి
పెంచుతుంది.
ఇందుకు కొంత ముందొస్తు ప్రిపరేషన్ మరియు ప్రాక్టిస్
అవసరం. ఆంకరింగ్ అనుభవం లేనివారు స్క్రిప్ట్ ఔట్ లైన్ కూడా రాసి
పెట్టుకుంటే అ భాద్యత మరింత సుళువవుతుంది. వచ్చే సీరీస్లో వాఖ్యాతకు
ఉపకరిస్తుందని ఈ విషయాలు పంచుకుంటున్నాను
ఈ కవిత్వ పఠనం సీరీస్ ఉద్దేశం కుడా అదే. యకూబ్ గారు అన్నట్టు ఇది ఒక లెర్నింగ్ ఇన్ ప్రాసెస్.
ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం, ఒకరినించి మరొకరు నేర్చుకొవడం... అందరం కలిసి కవిత్వాన్ని జనరంజకంగా నిలబెట్టుకొవడమే మన లక్ష్యం
ఫిబ్రవరి 9 -lamakaan
.............................
నిన్నటి ప్రొగ్రాంలో ఆంకరింగ్ చేసిన అనుభవం కొంత పంచుకోవాలనిపించింది. ఈ విషయంలో నిన్నటి నా పాత్రపై ఒకింత అసంత్రుప్తి మిగిలింది.
ఏదైన ఒక సభ నిర్వహించేటప్పుడు వ్యాఖ్యాత పాత్ర కూడా కీలకమైనది.
కేవలం కవి పరిచయం, సమాచారం షేర్ చేయడమే కాకుండా ఆంకర్ సభలో ఒక ఉత్తేజాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్రుష్టించ గలగాలి.
హాస్యమో, విశ్లేషనో, చనుకులో, ఏక వాక్య పంచులో కలగలిపి ఒక ఉత్సాహ ఉల్లాసభరిత మైన మూడ్ని క్రియెట్ చెయ్యగలగాలి. (అది సమయాభావ పరిధుల్లోనే సుమా).
కవిత్వ పఠనం Two way communication process. శ్రోతలు కేవలం వినేవారైనా వారి హావభావాలు, కరతాళ ధ్వనులు, మెచ్చుకొలు వహ్వాలు కవికి ఒక instant feedback వంటివి.
కవి తన కవిత్వం వారికి చేరిందా లేదా అనే మీమాంసలో వుంటే ఆ సంశయం వారి పఠనంపై ఒకింత నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది.
శ్రోతలు ఇన్వాల్వ్ కావాలంటే ఆంకర్ వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తూ కవిత్వ పఠనానికి అనువైన ఆంబీయాన్స్ మైంటైన్ చెయ్యాలి.
ఇది ఆషామాషి వ్యహారం కాదు. వ్యాఖ్యాతకు కుడా ఒకింత నెర్వస్ నెస్ వుంటుంది. అది కనబడకుండా చిరునవ్వుతో, ఆత్మ విశ్వాసంతో , చలాకీగా ఆంకర్ సభను నిర్వహిస్తే అది వేదికపై కవులకు, వారిని వింటున్న శ్రోతలకు కనెక్టివిటి పెంచుతుంది.
ఇందుకు కొంత ముందొస్తు ప్రిపరేషన్ మరియు ప్రాక్టిస్ అవసరం. ఆంకరింగ్ అనుభవం లేనివారు స్క్రిప్ట్ ఔట్ లైన్ కూడా రాసి పెట్టుకుంటే అ భాద్యత మరింత సుళువవుతుంది. వచ్చే సీరీస్లో వాఖ్యాతకు ఉపకరిస్తుందని ఈ విషయాలు పంచుకుంటున్నాను