పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ramesh Katukojwala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ramesh Katukojwala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

కటుకోఝ్వల రమేష్//కవి కాలం//

రైతన్నకు నిత్యం
తీరని వేధన!
కరుణించని ప్రభువుకు
ఏందుకు నివేదన!!

భ్రష్టు పట్టిన పాలనలో
బతుకేంతో బరువు!
నలుగుతున్న జనంలో
సమస్యల దరువు!!

9-9-12