పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Chepuri Vinayaka Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chepuri Vinayaka Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2012, శనివారం

చేపూరి వినాయకప్రసాద్ || రాయాలి...


రాయాలి..
రాళ్ళని మార్చాలి...
మనసుని కవ్వించాలి..

హృదయాన్ని రంజించాలి...
తనువుని తుళ్ళించాలి...

గమ్యం వైపు మళ్ళించాలి..
కర్తవ్యం భొధించాలి..

అదే కవితల్లొని మూలమంత్రం...


27SEP2012

--శ్రీవిప్ర--