పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Padmaja Rachamalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Padmaja Rachamalla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2012, బుధవారం

పద్మజా రాచమల్లు కవిత

తను తనలా లేడు
తన మనసులో నేను లేను!!

అయినా..
నా మీద ఎంత ప్రేమా!!
నా కళ్ళు నగ్నంగా ఉన్నాయి అని
తన మాటల తూటాలతో
కన్నీటి తెర కప్పుతాడు