పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sujatha Sujathatimmana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sujatha Sujathatimmana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జులై 2012, సోమవారం

సుజాత సుజాతతిమ్మన॥అటూ...ఇటూ....॥

ఙ్ఞాపకాల సమాదులవెంట
ఆగని పరుగులు
శిధిలాల కాలవాలమయినా
వీడని పచ్చివాసనలు

క్షణికమయిన ఆలోచనల
నీటిబుడగలో....
బ్రతుకు చిద్రమై
భవిష్యత్తును కాల్చేసిన
చితిమంటలు

అర్థమయీ...అవక
నలుగుతున్న భావం
ఒకటే...జీవితం..
అటూ...ఇటూ.....
*6.7.2012