- Kapila Ramkumarhttp://kapilaramkumar.blogspot.com/2012/09/blog-post_2259.htmి.......కవితలు, వీడియోలు, ఫోటోలు వార్తలు చూడొచ్చు. స్వాగతం
- Kapila Ramkumar సురేష్ వంగూరి మీరు ఇక్కడ మీ బ్లాగ్ తయారుచేసుకోవచ్చు (గూగుల్ లో)http://www.blogger.com/blogger.g?blogID=371387359420572289#allposts
- Srinivas Iduri ఇతరుల బ్లాగ్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు, ముందుగా వాళ్ళ అనుమతి తీసుకుని ఇస్తే పధ్ధతిగా ఉంటుంది. లేదంటే మన వుద్దేశ్యం మంచిదే ఐనా ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఉంటుంది మున్ముందు
- Srinivas Iduri అందరి బ్లాగులూ ఒకచోట చేర్చడం చాలా మంచి ఆలోచన యాకూబ్ గారూ.....నా బ్లాగ్ idurighazals.blogspot.com
- Katta Srinivas మంత్రాంగానిదేముంది సార్.. కవిసంగమం యంత్రాగ నిర్వహణ ముఖ్యం అది సమర్దవంతంగా చూసుకునేది Kavi Yakoob సారే.. తోచినంత ఉడత సాయం అంతే ..మనం పెద్దపనులు ఎత్తుకోకపోయినా చేస్తున్న వారికి తోడున్నాచాలుకదా ..
- Sri Venkatesh https://www.facebook.com/KavitaPrapancam This is my page and i dont have any blog sir :(
- Karlapalem Hanumantha Rao నా దృష్టిలో కొచ్చిన నాణ్యమైన కవిత్వం ఇక్కడ ఊంచాలని ప్రయత్నం www.onlypoetryblog.wordpress.com
- Srikanth Kantekarhttp://www.naachittiprapancham.blogspot.in/.. ఇదే నా బ్లాగ్ అప్పుడప్పుడే రాస్తూ..పోస్ట్ చేస్తూ ఉంటాను.. ఇక మీ ఇష్టం
- Katta Srinivas ఇంకా మరికోందరు మిత్రులకు బ్లాగులు వున్నాయి.. దయచేసి లింకులు ఇవ్వండి.
ఒకదగ్గర చేర్చుదాం...లింకు యూఆర్ ఎల్ ను పేస్టుచెయ్యండి.ప్లీజ్
20, సెప్టెంబర్ 2012, గురువారం
కవిసంగమం కవిమిత్రుల బ్లాగుల వివరాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)