పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Jagadish Yamijala కవిత

చూస్తాను మీరేమంటారో... ----------------------------- నిన్ను తప్ప ఇంకెవరినీ ఇప్పటివరకు ప్రేమించలేదన్నది అబద్ధం ఇది కవిత మాట నువ్వు ప్రేమించినట్లు ఇప్పటిదాకా నన్ను ఇంకెవ్వరూ ప్రేమించిందీ లేదు అనేది నిజం ఇది ప్రేమ మాట కవిత అబద్ధం చెప్పొచ్చు కానీ ప్రేమ నిజమే చెప్పాలి మీరే చెప్పండి మీరు చెప్తున్నది కవితా? ప్రేమా? అర్ధమైన వాళ్లకు మాత్రం ఇదేదో చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించండి ప్లీజ్ ---------------------- యామిజాల జగదీశ్ 4.6.2014 -------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1x5Pyr7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి