పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Kishore Kumar కవిత

అలసిన నా మనసుకు నీ నవ్వు కావాలి.. అలసిన నా కనులకు నీ కలలు కావాలి.. అలసిన నా ఆలోచినలకు నీ పిలుపు కావాలి.. అలసిన నా పాదాలకు నీ తోడు కావాలి.. నీ నవ్వులో చోటి స్థావా .. చిరు నవ్వు నేను అవుతాను.. నీ కన్నుల్లొ చోటి స్థావా .... కను పాపను నేను అవుతాను. నీ మదిలో చోటి స్థావా .... మనసంతా నేను అవుతాను . నీ శ్వాసలో చోటి స్థావా .... నీ ఊపిరి నేను అవుతాను .... నీ జీవితం లో చోటి స్థావా .... నీ జత నేను అవుతాను .... ప్రేమతో నీ కిషోర్...

by Kishore Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqqEOY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి