తిలక్/ముడి దర్పణం 1/ఇంకొన్ని నేలలు ఈరోజు ఇక్కడ పచ్చిగా పరుచుకున్నాయి ఇంకని పావురాల రెక్కల కన్నీరులా 2/గాడాంధకారంలో వెలుగుతున్న నీటి చుక్కలు పగులుతున్న చీకటి స్పటికాలు నిన్ను మళ్ళా కమ్మినట్టు 3/తెరల ప్రాణాలు నేడు కొత్తగా తొలగుతూ పిల్లి కొండల నడుమ ఎంతకీ పూర్తవ్వని ఒక నడక 4/శిలా కళేభరాల చుట్టూ ఇంకొన్ని జీవాలు నీ చూపులు చదవనివి 5/అస్తమవ్వని కొన్ని ఉదయాలు తెలియని రోజులకు అంకితమవుతూ తేలిక హృదయం తిలక్ బొమ్మరాజు 28.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fqVJea
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fqVJea
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి