పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // నిండైన ఖాళీ ...// అవును అసలు ఏమి లేదు ఏవో కొన్ని సార్లు మాటలు మండించుకున్నా మంతే మంటల్లో మరి వెన్నెల్లో శబ్దాలను నిశ్శబ్దించు కున్నాం మౌనం మధ్యవర్తి ఐనప్పుడు పున్నాగరవళిని వినిపించుకున్నాం... ఏవో కొన్ని కూడిక తీసివేతల కలగా పులగం గా పంచుకున్న ఫలాలు విరమించుకున్న ప్రయత్నాలు పోగుచేసుకున్న భయాలు తృణీకరించుకున్న ఆనందాలు స్వేచ్చీకరించుకున్న బంధాలు ఐనా ఉన్నదంతా నిండైన ఖాళీనే ఇక…. Date:28/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o6i0Yb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి