పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Pusyami Sagar కవిత

!!పరువు హత్య!! _____ పుష్యమి సాగర్ ఆమె, అందమైన ఉహ కి రంగేసుకుంటూ ముగ్గు లా మారిపోయినది ఇంటి వాకిళ్ళలో, తోలి వేకువ జాము న.... అతడు, బతుకు బండి ని భుజాల పై వేసుకొని కోడి కూత కు పరిగెడుతూ అందమైన రంగవల్లుల లో బంది చూపులు రెండు ఢీకొని గిరికీలు కొట్టి ...... పక్షిలా మనస్సులో చొరబడ్డాయి .....ఇద్దరికి ...!!! మామూలే , ప్రేమ కి ఎప్పుడు ఆటంకాలే... పెద్దలు గీసిన గీత ని చెరిపేశారు గంగ లో కలిసిన !పరువు ! శుబ్రంగా కడుక్కొని కత్తి దూసి ప్రేమ పీక కోసేసింది ...!!!! పేమ ఓడింది ' మూర్కత్వం గెలిచింది ..!!! మార్చ్ 27, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o7kw00

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి