బంగారిలా వస్తా కంగారుపట్టిస్తా కోర్కుతినే కొలిమై వస్తా ఆమడ దూరం ఉంటూనే అదమరిపిస్తా పంచాలినై వస్తా పాచికలడి పవులనాను దోచుకుపోతా మరదలిగా వస్తా మరిచిపోలేని మధురం నీలో పుట్టిస్తా తిరమై వస్తా తీరని కోరికలు పుట్టిస్తా మళ్ళి తిర్చుకోగల అవకాశాలు కల్పిస్తా సింగారిలా వస్తా గారాల విందునై నీ కన్నుల విందును పుట్టిస్తా వనమాలిగా వస్తా నీకు వరాలన్నీ ఇచ్చి వందనం పట్టి వెళ్ళిపోతా పరువాల పల్లవై వస్తా పరువలన్ని పడకగదికి రాసిస్తా సరదాగా వస్తా నిన్ను నా సరసాలతో సమ్మనించకుండా పోతా పోకరి రాజా నా జత కట్టకలవా @ 28/03/2014
by Manjunadha Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eY8b8j
Posted by Katta
by Manjunadha Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eY8b8j
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి