KVVS MURTHY|జ్ఞానీలు-25 ఆకులు మంద్రంగా ఊగుతున్నపుడో శరీరాన్ని సుతారంగా స్పృశించినపుడో అపుడు గదా, కంటికి కనబడని చిరుగాలిని అనుభూతిస్తాము..! ఎదుటి మనిషిలోని ఏ సుగుణం నిన్ను ఆకర్షించినా వ్యక్తం చెయి నీ అభిమానాన్ని చేతలద్వారానో,కళ్ళద్వారానో మరే విధంగానో- నీ ప్రేమ నీలోనే దాచుకున్నపుడు ఎలా విస్తరిస్తుంది సుహృద్భావం..? ------------------------------------------- 12-2-2014
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgTbyD
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fgTbyD
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి