పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Nagendra Bhallamudi కవిత

కలం కాగితం శృంగారం ఎంత ప్రసవవేదన బిడ్డ అడ్డం తిరిగిందంటూ సిజేరియన్లు హమ్మయ్య..అర్ధరాత్రి ఉషోదయం అమ్మాయే పుట్టింది..పేరు కవిత -నాగేంద్ర

by Nagendra Bhallamudi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1epawV2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి