పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || రామ చిలుక || నీ పంచ వన్నెలు ... మా పంచేంద్రియాలకు ప్రాణం పోస్తుంటాయి ..!! నీ పలుకులు... పంచదారను ‘వంచన’ చేస్తుంటాయి .... రాముణ్ణి ముందే చేర్చుకుని రాగరంజితం చేసే ఓ ‘రామ చిలుకా’ నీ కులుకులు గని నా నెచ్చెలి అలకబూనింది !! కానీ నీవు పేదవాడికన్నం పెట్టే ‘పంచాంగాని’వయి... పంజరంతో నీ జీవితం బందీ అయినప్పుడుమాత్రం .... భాష్ప బిందువొకటి నేత్రాల్ని చీల్చుకోస్తుంది పంచ ప్రాణాల్ని తోడేస్తూ ....!!! ====== 31.1.2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jT6pbN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి