పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Vani Koratamaddi కవిత

//మానవ సంబందాలన్ని అవసరాలే// తల్లి గర్భం నుండి బయట పడ్డాక మనిషి జీవ యాత్ర మొదలు బాల్యంలో తల్లి తండ్రులు యవ్వనంలో భాగస్వామి సాహచర్యం వృద్దాప్యంలో కన్నబిడ్డల సంరక్షణలోజీవితం మానవ జీవితం జీవనదీ ప్రవాహం సూర్యోదయం సూర్యాస్తమయం నిర్ణయిస్తాయిజీవితాలకి ఆద్యాంతాలు ధర్మబద్దమైన జివితగమనం మానవ జీవిత లక్ష్యం జీవించేది కొద్ది కాలం చేద్దాం మంచిని పెంచే ప్రయత్నం మనిషి జీవితం సుఖదు:ఖాల సమ్మేళనం పదుగురికి ఆదర్శంగా నిలిచినపుడె మానవ జన్మ సార్ధకం జీవితమనే మూడక్షరాలు విభిన్న రుచుల మేళవింపు మనిషి మనిషి కి మద్య బందం మానవత్వ ఆత్మీయ బందం ఒకరికొకరు తోడుగా నిలుస్తూ కస్టసుఖాలు పంచుకుంటూ కల్మషాలు దూరం చేస్తూ అపురూపమైనది స్నేహ బందం అందరూ ఒక్కరి కోసం అంటూ ఒక్కరూ అందరి కోసం అనుకుంటూ మానవీయ సంబందాల స్దాపనకై చేద్దాం కృషి .....వాణి కొరటమద్ది 25 april 2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijUhdS

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి