పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sahir Bharathi కవిత

నటన.........! నువ్వు నాకు వద్దని నీ రూపం కోసం నేను అన్వేషిన్చట్లేదని నా లోకం లో నీకు స్థానం లేదని నా బాట గులాబీలతో నిండి వుందని నీ స్థానం లో మరొకరు ఉన్నారని నా ఆలోచనకి నువ్వు అందట్లేదని నాతో కూడా నేను నటించలేను ఇక నా కన్నీటి సముద్రానికి గండి కొట్టావు నీ నవ్వు చూడక నా నవ్వు నే మరిచేలాచేసావు .............sahir bharati.

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rqo2AR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి