పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Vijay Lenka కవిత

vijay lenka ||అర చేతిలో స్వర్గం|| అర చేతిలో స్వర్గం, నోట్లో వండే బూరెలు కబుర్లెన్నొ విన్నాం ఖబరిస్తాన్ చూస్తున్నాం మాటల మంటల్లో పడి తమ్ముల్లెన్దరొ జీవితాలు కాల్చుకుంటే చితి మంటల నెగళ్లలో చలి కాచుకోవద్దు ఆ తల్లుల కన్నేరే నీకు పన్నీరా 24.04.14

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTNpZp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి