....మోతి మోహనరంగా.......భూ దేవి.... వళ్ళు కనిపి0చకు0డా చీర సర్దుకోవడం సంస్కారం సర్దుకోవడం ఎనక శరీరంపై పడిన దెబ్బలు కనిపి0చకు0డ అయితే అ0దరిలా0టి చాతకాని ఆడ తనమే భారంగా ఉన్నుప్పుడు కన్నీళ్ళు రాల్చడం,నీ మనసు గొప్ప తనం బరువును మొస్తు దుఖాన్ని దాస్తు భరి0చడం నీ పుట్టుక ఒక పాపం సిగ్గు పడే అవకాశం సరసమాడే సౌలభ్యం లేకు0డా తాగినోడు మూతిని తుడ్చుకున్నట్టు సుఖంగా అవసరం తిర్చుకు0టు0టే నొప్పిని భరి0చడం నీకె0దుకు. సెక్స్ కోసమే వాడు నీకు కావాలంటే రోడ్డుపై దొరుకుతు0ది. ప్రాణం కన్నా పరువు పెద్దదే కాని తప్పులేన్నప్పుడు హీ0సను అనుభవిస్తు..... ఆత్మాభిమానాని వదలడం ఎ0త వరకు న్యాయం భూ దేవి. 25-04-2013
by Mothi Mohanaranga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVqMn8
Posted by Katta
by Mothi Mohanaranga
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVqMn8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి