పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Rajeswararao Konda కవిత

నమస్తే... నేస్తమా... @ రాజేష్ @ చూడ చక్కని రూపం సౌమ్యం ఆమె సొంతం..! అధికారమే ఆమెకు అందం నిరాడంబరత ఆమెకు చిహ్నం..! ఎంత ఎదిగినా ఒదిగుండే స్వభావం అకస్మాత్తుగా ఇపోయింది అంతర్ధానం ..! ఏమిటీ విధి వైపరీత్యం విధి ఆడిన నాటకం ..! అభిమాన లోకానికి శోక సంద్రం ఇక చూడలేము "శోభ" దరహాసం..! (రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన శోభానాగిరెడ్డిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...)

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rqnQSd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి