పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

ఎన్నికలల నానీలు Posted on: Fri 25 Apr 02:03:29.43922 2014 'మోడి' 'రాగా'లాపన రేసు మాన్యుడు మరచిన వంటగ్యాసు కరిగిన వంట సరుకు మేనిఫెస్టోలో కంటి నలుసు ** రక్తహస్తం రిక్త హస్త'మే' బలిదేవతకు ఓట్ల నైవేద్యం ** నీది నాది ఒకే కులం నీది నాది ఒకే మతం నీది నాది ఒకే ప్రాంతం నాది శ్రామిక తంత్రం! నీది సర్కారు తంత్రం! ** రాయపాటి లగడపాటి మేకపాటి 'నోటా' ముందేపాటి? ** ఆళ్ల నానీ అన్నా! కొడాలి నానీ ఉన్నా! కేశినేని నానీ కన్నా! గోపి 'నానీ' మిన్న! ** - తంగిరాల చక్రవర్తి (వ్యక్తుల ప్రైవేట్‌ బ్రతుకులు వారి వారి సొంతం..పబ్లిక్‌లోకొస్తే ఏమైనా అంటాం - శ్రీశ్రీ)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jYkmBT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి