పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Pardhasaradhi Vutukuru కవిత

ప్రతి ఒక్కరికి తీయని కల విశ్రాంతి మందిరం ఎంత వత్తిడి వున్నా ఎన్ని చికాకులు వున్నా ఒక్క నిమిషం సేద తీరితే ప్రశాంతం కదా జీవితం కవులకు భావుకులకు ఆలోచనలు వచ్చేది అక్కడే మేధావులకు మంచి పరిశోధనలు చేసేది ఏకాంత వాసం మనసుకు హత్తుకునే వాతావరణం కదా మనల్ని మనం తెలుసుకోవటానికి కూడా విశ్రాంతి వాసం సహకరిస్తుంది శ్రీమంతులకు పుట్టుకతోనే వస్తే కలికాలం కదా స్వామీజీలు సేదతీరు తున్నారు అక్కడ ఇలాంటివి వారికైతే సామాన్యుడికి ఇల్లు ఇరుకైనా విశాల మనసులు వలన తనకుటుంబ సబ్యుల సాముహికతె విశ్రాంతి మందిరం తో సమానం కదా !!పార్ధ !!25apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHHzLg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి