మాణిక్య వీణ మాణిక్య వీణను పోలిన నా ఆంధ్ర రాష్ట్రము చదువులమ్మ ఒడిలోన నాద ఉపాసనము పొరుగు పోరులేని పొందైన జీవితము పాలు పొంగి పరిశ్రమల ఫలములను ఇచ్చు ఆరంభ సూరత్వ తత్వమును విడనాడి సుధీర్ఘ ఉత్శాహము అలవాటు కావాలి పోయింది పొల్లని ఉన్నది వ్రుధ్ధి చేసి దేశానికే తల మానికము నీవు కావాలి
by Girija Nookala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHm6Qh
Posted by Katta
by Girija Nookala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHm6Qh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి