పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఏప్రిల్ 2014, శనివారం

Ramaswamy Nagaraju కవిత

లఘు కవితలు-3: ...॥ పచ్చి రాజకీయం! ॥... పచ్చ నోటూ, సార సీసా మచ్చు మందు చల్లుతున్నాడు మాయదారి మాంత్రికుడు! ఓటు పోయింది నిన్నటి ఓటు మరపు నటిస్తున్నాడు తాగుబోతు ఓటరు ! * * * రాజకీయ రణరంగం చతుర చదరంగం పందెం కాస్తున్నారు కోట్లకోసం వోట్లకోసం క్రుద్ధులు, కురువృద్ధులు కుహనా ప్రభుద్ధులు చిత్తో బొత్తో తేలేదాకా చిమ్మిన నాణెం దేశం! 26.04.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0M4eZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి