ఏవడు వీరుడు ఎవడో ఒకడు ఏపుడో ఒకప్పుడు చెప్పలిగా నిజం // చూపలిగా చాప కింద నీళ్ళలాగ జరుగుతున్న మోసం// గొంతు కొసే ముందు కత్తికి తేనే పూయడం వర్తమనం లో దయ్యలు పటిస్తున్న మర్యాద// నీ ఇల్లు దోచే వాడిది , నీవాళ్ళను చంపేవాడిది నీ భూములు నా స్వంతం అనేవాడీదీ // వీరత్వం అని తెలియక పోవటం నీ యొక్క జన్మజాత మనో వైకల్యం// పోని పాపం అని పంచలో చొటిస్తే కొంత కాలనికి భాగం పంచ లేదనటం వీరత్వం// పక్క వాడి ప్రాణం పోతున్నా పాపం అని లేకుండా చంపిన వాడు మనవాడైతే ప్రపంచ వీరుడనటం నేటి మేధవుల లక్షణం // మా అమనవీయ అరాచకత్వం మీ దేశ భంగయత్నం కళ్ళు మూసుకొని ఆమోదిస్తేనే మీకు మంచివాడని కితబులిస్తాం // మీ హక్కు భుక్తాలను మేం తేరగా బుక్కుతాం // మీ మీదా మీ మతం మీదా విషం కక్కుతాం// అన్యాయం అంటే మేం ఒప్పుకోం // తస్మాత్ జాగర్త సోదరా ఈ మాటల మయాజలం లో చిక్కు కొన్నరో నిన్నే హత్య చేసి నీచేతే సమంజసం అనిపిస్తారు// 13/6/14
by Venkata Hanumantha Ramakrishna Tummalachervu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGmg1W
Posted by Katta
by Venkata Hanumantha Ramakrishna Tummalachervu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGmg1W
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి