సందేహం ఓ అగ్ని గుండంలాంటి మధ్యాహ్నాన్ని దాటుకుంటూ సుడులు తిరుగుతూ వచ్చిన గాలినీ దానితోనే నేనూ అంటూ ఆనందమో విషాదమో తెలియని అవ్యక్త సాయంత్రం వేళ రెండు బొట్లు రాల్చి వెళ్ళింది... చల్లబడిందనుకున్న సాయంసమయం చీకటి మాటుకు జారుకుని రాత్రి జాగారం మిగిల్చి గాఢ నిద్రలోకి జారుకుంది... మండే కళ్ళకు ఉదయాన్నే నిప్పుల కొలిమి ఆహ్వానం పలుకుతోంది... వెళ్ళాలా మానాలా ఒకటే సందేహం ... --గుండిమెడ రామచంద్ర శర్మ 13.6.2014
by Ramachandra Sarma Gundimeda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQuvkc
Posted by Katta
by Ramachandra Sarma Gundimeda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQuvkc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి