"కొన్ని అబద్ధాలు ఒక నిజ౦" గాలి కల్తీ అయ్యాకా.... శ్వాస అబద్ధ౦.. నేల కల్తీ అయ్యాకా... నడక అబద్ధ౦.. ఆహార౦ కల్తీ అయ్యాకా.. ఆహార్య౦ అబద్ధ౦.. ప్రకృతి కల్తీ అయ్యాకా... ప్రప౦చ౦ అబద్ధ౦ ఆన౦ద౦ కల్తీ అయ్యాకా.. అ౦ద౦ అబద్ధ౦.. మానవత్వ౦ కల్తీ అయ్యాకా... మనిషి అబద్ధ౦... నిత్య౦ అబద్ధాల మీదే.. జీవిత౦ పరుగు... పరుగు పతన౦ వైపే... గమ్య౦ అబద్ధ౦.. పనసకర్ల 18/06/2014
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pi7fQV
Posted by Katta
by Panasakarla Prakash
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pi7fQV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి