!! బండ రాయి !! కొన్ని బంధాలు కొంత వరకే వుంటాయి ఎందుకు ఏర్పడతాయో ఎవరికీ తెలియదు కలిసే ఎందుకు ఒకేచోట పుట్టాము ?? అయితే ఒకేలా ఎందుకు అలా లేము ?? ఒకేలా పుట్టినా ఒకేచోట పుట్టినా ఒకరికి ఒకరం అనుకున్నా ఎవరి గమ్యం వారిదే కదా బాధలు భరించటానికే పుట్టిస్తాడేమో ఆబాధలు తగ్గించాను అనటానికి తీసుకేలతాడేమో ఆ బాధలు చూస్తూ బాధ పడమని తోడపుట్టిన వాళ్లకు మనసు ఇస్తాడు ఎంత మంచి మనసో కదా నీది దేవుడా బాధలు పడుతున్నందుకు ఏడవాల బాదే లేకుండా పోయినందుకు నవ్వాలా లేక బండరాయిలా తనలా ఉండాలా ... అర్ధం కాదు !!పార్ధ !!09/05/14
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGnMCc
Posted by Katta
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGnMCc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి