అమ్మ ప్రపంచానికి అమ్మ ఒక వరం లబించెను నాకు ఆ మధురం మధురం నవ్వినా చాలు ఆమె వదనం కదలాడును ఎదలో కరున అనే నవనీతం అమ్మను మించిన ధైర్యం లేదు అమ్మకి మించిన ధైవం లేదు ఎందుకంటె ఆమె అమ్మలకే అమ్మ ఈ జగతికే అమ్మ !! 9.5.14 అరుణ్
by Arun Nallella
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RvaI1z
Posted by Katta
by Arun Nallella
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RvaI1z
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి