పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, మే 2014, శుక్రవారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//గురువు//03 సీ!! కమలసంభవురాణికరపల్లవములందు వెలిగెడు మాణిక్యవీణ గురువు విజ్ఞానమనియెడు వెన్నెలవిరజిమ్మి చలువను చేకూర్చు చంద్రుడతడు అజ్ఞానతిమరంబు హరియింపభానుడు కామితమ్ములు తీర్చుకల్పతరువు ఘనతలో మేరునగము,వైద్యుడు,గురువు అమృతభాండము,శిల్పి,యతియుగురువు ఆ.వె!! భవిత సృష్టిజేయు బ్రహ్మ ఈగురువురా హరిగ మారి మంచినతడు బెంచు హరునిగ నిలిచి చెడునంతము జేయును వసుధనిట్లు గురుడు వరలుచుండు 09-5-2014 (2012-13తిరుమలబాల పాఠశాల ప్రత్యేకసంచికకొరకురాసుకొన్నది)

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iwvMiq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి