నల్లని మేఘాలను చూస్తుంటే రామకృష్ణ కవి తన " పాండురంగ మహత్యం" లో చేసిన ఈ వర్ణన గుర్తుకొస్తోంది నాకు ఇప్పుడు, " వర్షము ప్రారంభమగుటకు ముందు ఆకాశమున కారుమేఘాలు క్రమ్ముకుని ఉంటాయి,అవి నీటితో నిండి ఉండడం వల్ల మిక్కిలి నల్లగా ఉంటాయి. ఆ వినీలత్వము కరకంఠుని కంఠసీమ యందున్న నలుపువలే ఉన్నది " అని అంటాడు రామకృష్ణుడు. ఈ ఉపమానం వల్ల రామకృష్ణుని శివభక్తి తత్పరత ప్రకటితమవుతొంది కదూ? శుభోదయం. - - Kks Kiran
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RtxmaK
Posted by Katta
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RtxmaK
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి