ప్రేమలోంచి పుట్టిన జాబిల్లి నీవు ప్రేమ వెలుగు చల్లదనం నీ తత్త్వం బాధ పెట్టినా ప్రేమ గా నవ్వటమే తెలుసు నా బాధ నీకు శాపం కాకూడదు అనే కోరిక తన ప్రాణం పనం గా పెట్టి పురుడు పోసి జన్మ ఇస్తే ఆ ప్రాణాన్ని విలువ తెలియకుండా ఇంకో జీవితం తో చెలగాటం ఆడితే చివరకి ప్రాణం పోఎపరిస్తితి వస్తే ఎందుకు జన్మ ఇచ్చాను అని బాధ మానసిక వేదన చెందే అమృతమూర్తి స్త్రీ !!పార్ధ !!17march 14
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmSaz5
Posted by Katta
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmSaz5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి