జాస్తి రామకృష్ణ చౌదరి ప్రేమదృశ్యం తెర మీద ప్రేమ నటనే అయినా ఎందుకో ఆ ప్రేమలో ఎంతో జీవముంటుంది జీవితంలో ప్రేమ మాత్రం ఎందుకో నిర్జీవంగా పేలవంగా ఉంటుంది తెర మీద నటన నిజాన్ని ఆకర్షించుకుంటుందా లేదా వాస్తవంలో ప్రేమ తెర మీద నటనని ఆవాహన చేసుకుంటుందా లేదా ప్రేమకి అవసరమైన కధ లేక కధనం లేక గీతం లేక సంగీతం లేక అభిమానం లేక, హృదయం లేక గుండెగది దగ్గర ఫెయిల్ అయిపోతోందా ఏమో! 17Mar2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gymUHI
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gymUHI
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి