పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Pardhasaradhi Vutukuru కవిత

తెలియకుండా వచ్చే ఆనందం గుర్తు వుండదు వొద్దన్నా వచ్చే బాధ కొద్దిసేపైనా మర్చిపోలేం ప్రతి బాధకు కారణం మన అతి ప్రేమే నెమో కదా నాది అనుకుని ఎక్కువ ప్రేమిస్తే కొద్దిగా దూరం అయితే తట్టుకొలెం .. సమర్ధించు కోలేము నవ్వుతు దూరం గా వున్నా హాయిగా వుంటుంది కోపం గా నిమిషం దూరం అయినా తెలియని అలజడి మనసు వుండటం వలననే ఏమో ఈ బాధ మనసే లేకపోతె అసలే బాధ వుండదేమో నేస్తమా !!పార్ధ !!23feb14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MkZNUZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి