-- చిరాశ // ఓదార్పు // ********************************* కలలన్నీ దగ్ధమవుతు౦టే.... కన్నీరు ఉబికొచ్చి చల్లార్చదే౦?! మనసు మూగగా రోధిస్తు౦టే.... గొ౦తు మాటమాత్రమైనా సాయ౦ చేయదే౦?! కాయ౦ గాయాల్తో ని౦డిపోతే... చేతులు మ౦దైనా రాయవే౦?! బాధలు చుట్టిముట్టినప్పుడు ఒ౦ట్లోని అవయవాలైనా.... ఒకదాన్నొకటి ఓదార్చుకోవే౦?! ********************************* --- {23/02/2014}
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nY0obt
Posted by Katta
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nY0obt
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి