_ GhosT _ అన్నా!! దెయ్యాలున్నయంటావా? ఈ doubt కూడా భయపెడ్తోంది!! అందుకే అడుగుతున్నా దెయ్యాలుంటే అవి బతికి ఉన్నాయా or చచ్చి ఉన్నాయా!! ఎలా ఉన్నాయో ఏమో.. భయముంటే ఉన్నట్టే ఉన్నాయని నమ్మితే భయమొస్తుంది..లేవని నమ్మితే డౌటొస్తుంది అందుకే నమ్మకమంటేనే భయమేస్తుంది!! నమ్మకమే దెయ్యమేమో :o చీ Noo!! నమ్మకం దెయ్యమైతే నన్ను నేను నమ్ముకోలేను so , నమ్మకం దెయ్యం కాదు.. భయపెట్టేవన్నీ దెయ్యాలు కావు కానీ నమ్మకం అంటే భయమెందుకు?? ఉంటుందో ఊడుతుందో తెలీదన్న doubt వల్లేమో so , doubt వల్ల నమ్మకమంటే భయపడ్తున్నా అంటే DoubT is దెయ్యమా :o చీ Noo!! DoubT దెయ్యమైతే , అసలు దెయ్యాలున్నాయో లేవో పట్టించుకోకుండా భయమే లేకుండా బతికేసేవాన్ని..so,DoubT కూడా దెయ్యం కాదు!! నమ్మకమూ దెయ్యం కాక , డౌటూ దెయ్యం కాక దెయ్యాలకి భయపడ్తున్నానంటే భయమే దెయ్యమేమో :o చీ Noo!! భయమే దెయ్యమైతే , భయముండే నేనే దెయ్యాన్నవుతా దెయ్యాలకు దెయ్యాల భయమేంది!! అయినా నేను దెయ్యమేంది..NonsensE..so, భయం కూడా దెయ్యం కాదు!! నమ్మకమూ కాదు , doubts కాదు , భయమూ కాదు అవుంటేనే దెయ్యాలున్నట్టు!!అవున్నోల్లే దెయ్యాలన్నట్టు!! చీ Noo!! అవి లేనోళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లా అవుంటే దెయ్యాలు అనుకుంటే అందరూ దెయ్యాలే!! lol comedyకి ఎక్కువ commonsenseకి తక్కువా జనాలం మనం దెయ్యాలమేంది NonsensE!! మరి దెయ్యమంటే :o ధైర్యమే దెయ్యమనుకుంటా!! guts ఉన్నోల్లే ghosts..మిగతా అంతా gods..తు.. goats!! చీ Yess!!________________________ Chi Chi (23/2/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djtoWb
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djtoWb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి