భారత జాతీయోద్యం,చైనా విప్లవ విజయం లో మహత్తర పాత్ర పోషించిన స్పూర్తిదాయక విప్లవ అమెరికా మహిళ అగ్నెస్ స్మెడ్లీ కి 122 వ జన్మదిన శుభాకాంక్షలు భూమి పుత్రిక(స్వీయ చరిత్ర),చైనా పొరాట గాథలు,జనరల్ చూటే జీవిత చరిత్ర లు తన రచన ల లొ సుప్రసిద్దమైనవి లాల లజపతి రాయ్ ని పిత్రు సమానుడుగా స్వీకరంచి,ఇంకా యం.న్.రాయ్,తారకనాద్,శైలెంద్రనాద్..వంటి భారత విప్లవ కారులతో కల్సి బ్రిటిష్ వ్యతిరెఖ పొరాటం లొ పాల్గొని జైలు జీవితం ని కుడా అనుభవించిన వీర వనిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పొరాటాలకి సంఘీభావంగా ఉన్న హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కొడుకు,సరొజినిదేవి సోదరుడు వీరేన్ కి సహచరిని చైన విప్లవ ,జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరెఖ పొరాటం లో భారతీయ వైద్యుల తో కల్సి ఎర్ర సైన్యానికి సపర్యలు చేసిన మానవీయ మనిషి అలుపెరగని పొరాటల తో,అద్యయనాలతో జీవించిన జిజ్ఞాసి సామజిక చింతన కల స్రీ వాది గా ,పెట్టుబడి దారి వ్యతిరేఖ ఉద్యమాలతో మమేఖమైన ఆదర్ష జీవి
by Asnala Sreenu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bYn2AT
Posted by Katta
by Asnala Sreenu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bYn2AT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి