@ సూర్యుడు @ లక్ష చేతులున్న సూర్యుడు ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుని నిద్ర లేపుతున్నాడు. అందుకే, ఓ...సూర్యుడా ! చేతులెత్తి మొక్కుతున్నాను నీ కిరణాల చేతులకు. _ కొత్త అనిల్ కుమార్
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9fTI7
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9fTI7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి