పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Jagadish Yamijala కవిత

పంచ రత్నాలు -------------------- వెలుగు రేఖ చీకటి నౌకరు ------------------- క్షణాలలో నిల్చోలేను అని అంటోంది నటుడి దేహం ఆలోచనాపరుడేమో పడున్నాడు రాయిలా --------------------------- మరణించిన అన్ని దేహాలలోను మిగిలే ఉంది కామం --------------------- చీకటని వెలుగని అలలై ఎగసిపడుతున్నాయి నక్షత్రాలు బోర్లా పడుకున్న నది ---------------------------- కింద పడటంతోనే నేనుగా లేచానని అనుకున్నాను లేపిందేమో నా నీడ ----------------------- తమిళంలో మిత్రుడు మా పుహళేంది అనుసృజన యామిజాల జగదీశ్ 10.6.2014 ----------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzYdKg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి