పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

10, జూన్ 2014, మంగళవారం

Chandrasekhar Sgd కవిత

మసిగుడ్డ తనను తాను శుభ్రం చేసుకోవడం కంటే ఇతరత్రా మసిని శుభ్రం చేసుకోడానికే ఇష్టపడుతూ ఉంటుంది మసిగుడ్డకులేని స్వార్థం మనుషులకెందుకో మరి? 10.6.2014

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pXZykj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి