పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Pardhasaradhi Vutukuru కవిత

నువ్వు ఏమి తెచ్చుకున్నావు నేస్తమా ఏది తీసుకున్నా ఇక్కడిదే కదా ఏమి తీసుకు వెళతాం .... ఏమి లేదు సంతోషం ఇక్కడిదే .. విషాదం ఇక్కడిదే నాదే అనుకుని సంబర పడ్డావు నాది కాదేమో అని వేదన పడుతున్నావు నీది అయినది ఎక్కడ నీ సొంతమే కానిది నీతో వున్నా వ్యర్ధమే ప్రతి యదను తట్టి చూడు ఎన్ని ఎన్ని కధలో కదా నిన్ను నీవు నమ్ముకో కళ్ళు చూపిన వైపు చూడకు మనసు చెప్పింది విను నేస్తమా నీకు నీవున్నంత తోడూ ఎవరు వుండరు కదా నీకోసం వున్నా తోడూ సదా నీకోసమే వుంటుంది అది నిజం !!పార్ధ !!14/05/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsLF5g

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి