పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Jagadish Yamijala కవిత

ఈరోజుకు ఇదే తొలి కవిత ----------------------------- నిశ్శబ్దమైన ఉదయం అంతకన్నా ప్రశాంతమైన గొంతులో కోకిల గానారాధన సాక్షిగా భానుడి కిరణాల సాక్షిగా సాంబారు ఘుమఘుమల సాక్షిగా తట్టి లేపే అమ్మ చేతిని పట్టుకున్నా ఇంకేముంది ఆరోజు ఉదయం నా తొలి కవిత ఇదే అయ్యింది - యామిజాల జగదీశ్ 14.5.14 ------------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sLBoZk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి