పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Rajender Kalluri కవిత

సంకలో సంటి పిల్లనేత్తుకుని సద్దన్నం మూటగట్టుకుని కొడవలి చేత బట్టుకుని పొద్దు తెరవక ముందే పొలం గట్ల మధ్య నడిచి పొద్దంత మరచి ఎంద్దెంత పనిచేసి గడ్డి మోపునెత్తుకుని యడమ కాలువ బయికాడ నీ యడ్లకు మేతేషి , నువ్వు మేసేషి ఎంత కష్టపడతావే సుగునమ్మా ? అంటే ఇది ఎంత మాత్రంలె రాజన్నా ... అన్న నీ మాటలకు , ఉన్న నీ ఓర్పుకు నా జోహార్లె సుగుణమ్మ !! kAlluRi

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrud0T

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి