పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-34 చెమటపట్టిన తరవాత గాలివీస్తే ఎంత చల్లగా హాయిగా ఉంటుందో... కష్టపడిన తరవాత వచ్చే సుఖం కూడా అదేతీరుగా ఉంటుంది.. పట్టరాని అనుభూతి తో హృదయం బరువైనపుడు అది ఆనందమే కాని,విషాదమే కాని కాసిన్ని ఉప్పునీటి చుక్కలు కారవలసిందే ఏ కంటినుంచైనా ... అవి మరి ఏ సముద్రం నుండి ప్రవహిస్తున్నవో ఎవరికైనా...!! ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నది దీనిగురించేనా..? -------------------------------- 23-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQS3Hf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి