నిశ్శబ్దఘోష సుతిమెత్తటి తడినితాపే రాయి రాయిఒడిలొ చేతులుచాచి నుంచునీ రాయిపొట్టమీద ఆడుకుంటూనూ ఆకుపిల్లలు నోరారానిండుగా గలగలానవ్వేశిల ఆకుపిల్లలచేతుల్లో అల్లిబిల్లిసీతాకోకలు ఆకుపిల్లలకళ్లనిండా ఆనందపు చంద్రకళలు అడవి నిమురుతుందిశి లశిరోజాలనుప్రేమగా రాయికితలదువ్వి జడవెయ్యడం ఒక్కఅడవికేసాధ్యం ఆకుపచ్చనికాంతిలో తలంటుస్నానం చేసినశిలలు లోయలోకి ధవళజలపాతాన్నిఅంజలిస్తూ ఆకునుంచి శిలనుంచి జలపాతంతోసహా అందరిదీ ఒకే నిశ్శబ్దసాగరఘోష ఓమ్‍మ్‍మ్‍మ్‍మ్..........శివోహం .............వసీరా గిరులూఝరులూ తరులూవిరులూ నిరతము నీ నామగానమే సంత్ తుకారామ్ ఈకవితకు ఈవాక్యాలుస్ఫూర్తి ఈలైన్లువిన్నప్పుడు చెట్లూపుట్టలూ దేవుణ్ణిస్మరించడవేమిటనినవ్వుకున్నాను. నాగురుదేవులకృపవల్ల ఒకానొకక్షణంలో తుకారామ్‍హృదయం .నాకుఈవిధంగా అనుభూతంఅయ్యింది అదిమీతోపంచుకోవడం...ఆనందంగాఉంది వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbpAes
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbpAes
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి