వేణు //అమ్మాయి// అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు అమ్మాయి అందంగా ఉంటె ఎంతమంది తో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు కట్నం తగ్గిన చంపేస్తారు, కానుకలు తేకపోయిన చంపేస్తారు ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు ,ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు ఎందుకు ఆడదిగా పుట్టాన అనుకునే లోపు పుట్టకముందే చంపేస్తారు ఇది నేటి ఆడదాని ఆవేదన
by Venu Madhav
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uzcj4G
Posted by Katta
by Venu Madhav
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uzcj4G
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి