శ్రీ మోదుగు // ఛీ నీదీ ఒక బతుకే .... // పోతే పొయ్యారు పురుగులేగా నువ్వు పెట్టుకో బాంబులు ,నువ్వు నరుక్కో హెరాయిన్ లో కూడా దొరకని మత్తులో మునిగి తేలు రేయింబగళ్ళు చిమ్ము నీ నరనరాన నిండిన విషాన్ని నవ్వుకో నీ రక్తంలో ఇంకిన సైనైడ్ తో నీనరాలు ఉత్తేజం తో ఉక్కిరి పిక్కిరవ్వనీ ఊగిపూ ఆవేశంతో చంపుకో నీ గుడ్లని నువ్వు నలిపి పారేయి నీ జాతిని సమూలంగా పోతే పొయ్యారు పురుగులేగా స్వజాతిని మింగే పురుగుల్లార చేసుకో నీ పవిత్ర తుచ్చమైన యుద్ధాన్ని ………………….. Date: 01/05/2014
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fx96PP
Posted by Katta
by Sri Modugu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fx96PP
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి