పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మే 2014, ఆదివారం

Pardhasaradhi Vutukuru కవిత

సంకీర్తనలో సహవాయిద్యం మృదంగం మృణ్మయము తో తయారు చేయటం విశేషం చక్కని నాదం దాని తరంగం తో ఆధ్యాత్మికత ఆవశ్యం సంగీత వాద్యములలో రాజు వంటి వాయిద్యం బృందావనం , కలకత్తా కాళి ఇష్ట వాయిద్యం పశ్చిమ బెంగాల్ లో కుడా బాగా దొరకు వాయిద్యం సంగీత వాద్యములలో బలరామ అంశం ఇదే కదా తబలా దీని నుంచి వచ్చిన పరికరమే బాల్యం లో గుళ్ళలో చేసే భజనలకు హరికధలు సమయం లో సమ్మోహనం చేసే సుందర అపురూప వాయిద్యం మృదంగ మే కదా !!పార్ధ !!

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVJEG7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి